జీవన క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తు ఉంటాయి.ఆయా సందర్భాలలో ఎన్నో భావోద్వేగాలు మనసులో చోటు చేసుకొంటాయి. ఒక్క సారి విచారం,వేదన వంటి ఉద్వేగాల్లో నుంచి ఆనందం ఉత్సహాం తెచ్చుకోవాలంటే కొన్ని రకాల హార్మోన్ లు విడుదల చేసే ఆహారం తినాలి. గుడ్లు ,ఫైనాపిల్ ,పాలకూర ,నట్స్ సృజనాత్మకమైన హార్మోన్ ను పెంచే సెరటోనిక్ ఉంటుంది. చాకోలెట్లు ,బ్లూ బెర్రీలు,చిలగడ దుంపలు ,బ్రకోలి సంతోషానికి కారణం అయ్యే కోపమైన్ ని విడుదల చేస్తాయి. అరటి పండ్లు ,బ్లాక్ టీ,చెర్రీలు, మామిడి పండ్లు కార్టిసాల్ ను నియంత్రించి ఒత్తిడిని తగ్గిస్తాయి. గుమ్మడి విత్తనాలు,బంగాళ దుంపలు,నువ్వులు మొదలైనవి ఆక్సిటోసిన్ ను ఉత్పత్తి చేస్తాయి. వెంటనే సంతోషం కలుగుతుంది.

Leave a comment