అన్నం తినేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం, తినక పొతే నీరసం వస్తుందని అనుకోవడం ఒక అపోహ అన్నం తినడం వల్ల క్యాలరీల లోడ్ పెరుగుతుంది. ఇడ్లీ, దోసె కుడా బియ్యం అధారిటాలే కనుక ఇవి తిన్నా అన్నం తిన్నా ఒక్కటే. కార్బోహైడ్రేడ్ల బర్దన్ తగ్గిస్తేనే బరువు తగ్గుతారు. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తింటే ఓ నెలా, రెండు నెలల్లో పొట్ట అధిక ఆహారాన్ని తీసుకోలేక పోతుంది. రోజుకు ఒక్క భోజనం నడుమ ఆరోగ్యవంటమిన స్నాక్స్ చాలు. కొద్దిగా వేరు సెనగ పప్పు, రెండు బిస్కెట్లు , గ్లాసు మజ్జిగా తీసుకోవాలి. చివరి భోజనం రాత్రి ఎనిమిది గంటలు కాకుండా ముగించాలి. రెండు చపాతీలు, పప్పు, సలాడ్ చాలు.

Leave a comment