చిరాగ్గా ఉందనో, టెన్షన్ గా వున్నామనో, ఏ కూల్ డ్రింకొ తగేస్తుంటారు. తయ్యదనం మూడ్ చెంజ్ చేస్తుందని ఊహా . నిజంగా ఇది ఊహా మాత్రమే,జంగా మూడ్ చేంజ్ చేసేవి కప్పుల  కొద్దీ తాగే గ్రీన్ టీ   నే  అంటారు  పరిశోధకులు.  ఆర్టిఫిషియల్ డ్రింక్స్ షుగర్ శరీరంలో చేరటం తప్ప ఉపయోగం  లేదంటారు.  తీపి లేని వేడి గ్రీన్ టీ ఐదు కప్పులు తాగితే మూడ్   మారిపోతుంది.  ప్రశాంతత ఫీలవ్వుతారు.  ఒత్తిడి  స్దాయి 20 శాతం  తగ్గిపోతాయి  అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . నీరు సహజమైన  పానీయాలు, గ్రీన్ టీ ఇవే శరీరానికి  ఉపయోగ పడేవి.  మూడ్ కంట్రోల్ చేసేవి.

Leave a comment