Categories

ఆరోగ్యానికి ఐదు సూత్రాలు చాలునట.ఈ ఐదు వ్యాయామం వేళకు భోజనం సమతుల ఆహారం తినడం ఆరు గంటలు తక్కువ లేకుండా నిద్ర బరువు పెరగకుండా జాగ్రత్తగా ఉండటం అంతే.ఈ ఐదు ఆరోగ్యాన్ని ఆయుష్షుని ఇస్తాయంటున్నారు అద్యాయన కారులు.శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేది వ్యయామం. దానికి తగిన పోషకాహరం వేళ తప్పని నిద్ర ఉంటే అనారోగ్యం దగ్గరకు రాదు. సరైన వేళలు పాటించకపోతే ఉదరంలో ఆమ్లాలు పుట్టి రకరకాల అల్సర్లు వస్తాయి. ఇవేమి లేని క్రమశిక్షణ పూరితమైన జీవితానికి అలవాటు పడితే అదే ఆరోగ్యం అంటున్నారు.