నటనలో ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకొంది ఐశ్వర్యరాయ్. వయసుతో సంబంధం లేని అందాల రాసి ఆమె .నెదర్లాండ్ లోని కికెన్ హా గార్డెన్స్ ఉన్న తులసి పువ్వులకు ఐశ్వర్యరాయ్ పేరు పెట్టారట. నిజంగానే ఆ ప్పువ్వంత అందం ఆమె .కేన్స్ జ్యూరీ మెంబర్ గా ఎన్నికైన మొట్టమొదటి భారతీయనటి ఆమె. ప్రఖ్యాత అమెరికన్ టీవీ ప్రోగ్రాం ది ఓ ప్రావిన్ ఫ్రే షోలో పాల్గొన్న మొదటి భారతీయురాలు కూడా ఆమెనే. ఇప్పటి వరకు హిందీ,తెలుగు ,తమిళ,బెంగాలీ,ఆంగ్లభాషాల్లో కలిపి 46 సినిమాల్లో నటించిన ఐశ్వర్య 22 సంవత్సరాలుగా వెండి తెరపై వెలిగిపోతూనే ఉంది. ఇప్పుడామే తన 47వ సినిమా ఫన్నెఖాన్ లో నటిస్తోంది.

Leave a comment