సౌందర్య రాశి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కు ఒక అరుదైన అవకాశం లభించింది. ఇప్పటి వరకు ఎన్నో ఫిలింఫెస్టివల్రెడ్ కార్పెట్ ల పై నడిచిన ఐస్వర్యకు తాజాగా ఇండియన్ ఫిలింఫెస్టివల్ అఫ్ మెల్బోర్న్ లో పాల్గొనే అవకశం వచ్చింది. ఇది అరుదైన అవకాశం ఎలాగంటే ఈ వేడుకల్లో ఐశ్వర్యా రాయ్ భారదేశ త్రివర్ణ పతాకాన్ని ఎగర వేయబోతుంది.  మెల్బోర్న్ లో జాతీయ జండా ఎగరవేసే తోలి భారతీయ మహిళ ఐశ్వర్య నే  ఇప్పటి ఏ నాటికీ    దక్కని ఈ అపూర్వమైన అవకాశం ఐశ్వర్యా రాయ్   లభించింది. ప్రతి ఏటా ఆస్ట్రేలియాలో అట్టహాసం గా జరిగే ఈ వేడుకలు   ఏడాది ఆగష్టు లో  జరుగుతున్నాయి.

Leave a comment