Categories

అజ్రక్ ప్రింట్ బ్లాక్ ప్రింట్స్ లో ఒక రకం అరబిక్ భాష నుంచి వచ్చిన అజ్రక్ అన్న పదానికి బ్లూ లేదా ఇండిగో అని అర్థం. మొదట్లో ఈ రెండు రంగుల్లోనే అజ్రక్ ప్రింట్స్ వచ్చేవి. ఇప్పుడు అన్ని వర్ణాలు కనిపిస్తున్నాయి. చేతితో చెక్కిన అన్ని రకాల డిజైనర్ బ్లాక్ లను రంగుల్లో మంచి వస్త్రాలపై చేత్తో అద్దకం వేస్తారు సిల్క్ కాటన్ ఏ ఫాబ్రిక్ పైన అయినా ఈ పురాతన చేతి కళ చక్కగా ఒదిగిపోతుంది. సింపుల్ గా స్టైల్ గా కనిపించే ఈ ప్రింట్స్ తో ఇప్పుడు కఫ్తాన్ పలోజాల వంటి ఆధునిక ఫ్యూజన్ డ్రెస్ ల పైన కూడా కనిపిస్తున్నాయి.