చక్కని సమతుల్యమైన ఆహారం తీసుకొంటే ఆరోగ్యమే ,కానీ ఆకలి విషయంలో జాగ్రత్త పాటించాలి అంటారు డైటీషియన్లు . బాగా ఆకలి వేసేవరకు ఆగి అప్పుడు భోజనం చేసేందుకు కూర్చోకూడదు . రోజూ ఒకే వేళకు తినాలి . ఒకవేళ ఆకలి వేస్తే అందుబాటులో ఉండే బేకరీ ఫుడ్ అస్సలు తినకూడదు . బ్రేక్ పాస్ట్ భారీగా ఉండాలి . భోజనం తో సాఫ్ట్ డ్రింగ్స్ జ్యుస్ లు తీసుకోకూడదు . భోజనం పూర్తయ్యాక నీళ్ళు తాగాలి . ఎంత రుచిగా ఉన్న సరే ఎక్కువ తినద్దు . ఏదైనా విదుకు వెళితే పొటాటో చిప్స్ ,ప్రెంచ్ ప్రైస్ వంటివి తినకుండా దోసముక్కలు ,టమాటో ముక్కలు ,పండ్లు ఉన్నా సలాడ్స్ తో సగం కడుపు నింపుకోవాలి . తరువాతే తియ్యనివి  రుచిగా ఉండే వాటి జోలికి పోవాలి .

Leave a comment