క్యాటీ అనే అమ్మాయి 9 సంవత్సరాల వయసులో స్కూల్ గార్డెనింగ్ ప్రోగ్రామ్ కోసం మొక్కలు పెంచమని స్కూల్లో విత్తనాలు ఇస్తే జాగ్రత్తగా ఇంట్లో నాటి క్యాబేజీలను పండించింది. ఒక క్యాబేజీ అందులో 18కిలోల బరువు పెరిగింది. దాన్నీ ఆ పాప ఓ చర్చికి విరాళంగా ఇస్తే దాన్ని కోసి వండి 175 మందికి పంచారు. అప్పుడు అనుకొంది క్యాటి పేదల ఆకలి తీర్చేంందుకు క్యాబేజీ ఇతర కాయగూరలు పండించాలని, క్యాటీస్ క్రాప్స్ అన్న తన సొంత సంస్థ ద్వారా తన తోటి పిల్లలకు కూడా పండించిన కూరగాయలతో పేదలకు డిన్నర్లు ఇస్తుంది. పాప కాస్తా అమ్మాయి అయింది. ఈమెకు కాలిఫోర్నియూనివర్సిటీ గ్లోబల్ ఫుడ్ ఇనీషియేటివ్ అవార్డు ఇచ్చింది.

Leave a comment