ఒడిశా కు చెందిన వాకింగ్ బుక్ ఫెయిర్ సంస్థ, ఇండియా వన్ ఇయర్ లో కలిసి రాజా పర్భ పండుగ సందర్భంగా ఆకాశంలో రీడింగ్ సెషన్ నిర్వహించారు సాహిత్యానికి ఆదరణ పుస్తక పఠనానికి పునర్జీవనం తెచ్చేందుకు గాను ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గ్రౌండ్ కార్వాన్ అని తొమ్మిది సీట్ల సింగిల్ ఇంజన్ విమానంలో ఈ తొమ్మిది మంది మహిళా పాఠకులు ప్రయాణం చేశారు. ఈ విమానాన్ని విమెన్ పైలెట్లు నడిపారు. ఏ రీడింగ్ లిస్ట్ లిటరరీ ఉమెన్ నుంచి కొన్ని పుస్తకాలు ఎంచుకొని చదివారు. సాహిత్యం,విమాన యానాల్లో మహిళ ప్రాధాన్యత గురించి చెప్పటం ఈ ప్రయాణం ఉదేశ్యం.

Leave a comment