కొద్ది పాటి మేకప్ ఉంటేనే మొహాం తాజాగా ఉంటుంది. ఈ మేకప్ తో ర్యాష్ ఎలర్జీలు వస్తాయి అంటే మేకప్ కు వాడే కాస్మోటిక్ లో ప్రిజర్వేటిక్స్ ప్రభావం తగ్గిపోయింది అనుకోవాలి.  నీటి ఆధారిత పౌండేషన్ లు ఒక ఏడాది ,నూనె ఆధారిత ఫౌండేషన్ లు 18 నెలల దాకా వాడుకోవచ్చు. తప్పని సరిగా స్పాంజ్,బ్రేష్ వాడాలి. వేళ్ళు వాడితే కలుషితం అవుతాయి. ఫేస్ ఫౌండర్ లో పౌడర్ బ్రష్ ఆన్స్, పౌడర్ ఐ షాడోలు రెండు మూడేళ్ళు వాడుకోవచ్చు.లిప్ కలర్స్ వాసన లో తేడావస్తే మార్చేయాలి. చక్కని శిరోజాలకు సంబంధించిన వస్తువులు అయిపోయేదాకా వాడటం కూడా సమస్యే .కాలపరిమితి చూసుకోవాలి.

Leave a comment