ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోనకర్నూలుజిల్లా,కృష్ణానదీ తీరాన దట్టమైనఅడవిలో ఉన్న శ్రీశైల మల్లికార్జునస్వామి దర్శనం చేసుకుని పాతాళగంగ చూసి అక్కడి నుండి భూమికి 200 కిలోమీటర్ల ఎత్తులో కొండరాళ్ళలో ఉన్న శివుని పరమ భక్తురాలైన అక్కమహాదేవిని చూసొద్దాం.సుమతి,నిర్మల శెట్టి దంపతులకి జన్మించిన ఆడపిల్లకి పార్వతీదేవి స్వరూపమని మహాదేవి అని పేరు పెట్టారు.అక్కడి రాజు కౌశికుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకుంటానని సైన్యంతో కబురు పంపాడు అయితే తను పెట్టే షరతులకి ఒప్పుకుంటే తనను వివాహమాడుతానని మహాదేవి చెప్పింది.తన భార్య శివ భక్తిని పరీక్షించుటకు ధ్యానంచేస్తూ వుంటే వివస్త్రను చేసిన మహాదేవి తన కేశములతో శరీరమును దాచుకుంటూ ధ్యానం చేస్తూ శివునిలో ఐక్యమయింది.తన మంచి ప్రవర్తనతో జనులకు హితవాక్యములు చెప్పేది కావున అందరూ అక్క అనే పిలుపు వచ్చింది.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పొంగలి

-తోలేటి వెంకట శిరీష

Leave a comment