500 కేజీల బరువున్న 37 సంవత్సరాల ఏమాన్ ఈజిప్ట్ నుంచి వైద్యం కోసం భారత్ కు వచ్చింది. ఇరవై ఐదేళ్లుగా మంచానికే పరిమితమైన ఈ అమ్మాయిలు తల్లి చెల్లెలు ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతో కాపాడుకున్నారు. ఆమె బరువుకు కారణం చేరి యాట్రిక్ ఇన్ఫెక్షన్ అన్నారు. వైద్యులు అంచేతనంగా అయిపొయింది ఏమాన్. షాయ్ మా ఏమాన్ చెల్లెలు అక్క కోసం ఎందరో వైద్యులను సంప్రదించింది . అలా భారత్  లో ప్రసిద్ధ బేరియా ట్రెక్ సర్జన్ ముఫ్ జల్ లాక్టా వాలా ను కలిసింది. నేను ఏమాను బరువు తగ్గించగలనన్నారాయన ఇండియా వచ్చేందుకు ఈజిప్ట్ అధికారులు నిరాకరించటంతో డాక్టర్ లాక్టావాలా  మంత్రి సుష్మా స్వరాజ్ సహాయంతో వీసా తెప్పించారు. ఏమాన్  తరలింపుకే  83 లక్షల రూపాయల ఖర్చయింది. ఏమాన్  తల్లి టైలరు అక్క కోసం ఇంత కష్టము పది ఆమెను ఇండియా చేర్చింది . ఈ పదిరోజుల్లో 30 కేజీల బరువు తగ్గించారు వైద్యులు. ఇప్పుడు తేలికగా నిద్ర పోగలుగుతోంది  ఏమాన్. ఇప్పుడు రెండు విషయాలు ఏమాన్  కు ఎంత ప్రేమ  జీవితం పైన అలాగే మన భారత్ లో ఎంత మంది వైద్యులున్నారు.

Leave a comment