యు ఎన్ ఫౌండేషన్ నేతృత్వంలోని ప్రపంచ మహిళా నేతల మండలి సభుయురాలి గా భారత మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎంపికయ్యారు. ప్రస్తుత మహిళా ప్రధానులు, మహిళా రాష్ట్రపతులు సభ్యులు గా వుండే ఈ మండలి లో సభ్యత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైంది. భారత చరిత్రలో దేశ ప్రధమ పేరుల స్థానంలో దక్కించుకున్న మొదటి మహిళ కూడా ప్రతిభ పాటిలే. మహారాష్ట్రకు తరలి వచ్చిన రోజుల కుటుంబంలో పుట్టిన ప్రతిభా పాటిల్ భారత రాష్ట్రపతి స్థానానికి ఎంపికైన రాష్ట్రపతి భవన్ లో అడుగు పెట్టడం ఒక చరిత్ర.

Leave a comment