బంగాళా దుంప పైన ఆకుపచ్చ రంగు మొలక రావటం చూస్తూ ఉంటాం. ఇలా ఆకుపచ్చ రంగుతో కనపడే చుక్కల్ని గ్లైకొల్కలాయిడ్స్  జి. ఏ అంటారు. చీడపీడలు, పురుగుల నుంచి తనను తానూ రక్షించు కునేందుకు మొక్క వీటిని సమకూర్చుకుంటుంది. ఈ జి.ఏ  లో  దుంపల చర్మం అడుగుదాకా ఉంటాయి. కాన్స్ లోతుగా కట్ చేసి ఆకుపచ్చదనం తీసేయాలి. రెస్టారెంట్ లో బంగాళా దుంప కూర తినేటప్పుడు ఈ విషయం గుర్తుతెచ్చుకొండంటున్నారు నిపుణులు. ఇంట్లో వాడుకునేట్టపుడు ఒకటీ అరా ఆకుపచ్చ మచ్చలు కనిపిస్తే అంతవరకు తీసేసి లేదా దుంపలో ఎక్కువచోట్ల కనిపిస్తే నిక్షేపంలా  దాన్ని పారేయండి. అవి విషతుల్యం అంటున్నారు.

Leave a comment