నిమిషానికొ మూడ్ లో వుంటావు. నీ చిరాకు పరాకులకు అంతులేకుండా ఉంటోంది. కాసేపు శాంతంగా వుంటావు. మమల్ని వుండనీయవు ఇవిగో ఈ కంప్లయిట్స్ అన్ని ఒక పేజ్ లో వుండే ఆడవాళ్ళ పైన ఇంట్లో వాళ్ళు ఇచ్చేవి. ఆడవాళ్ళలో ఉండేవి ఈ ఇన్ బాలన్స్ అంతా హార్మోన్స్ అసమతుల్యత వల్లె. ఇందుకు ఒక్క పద్దతిగా ఆహారం తీసుకుంటే కొంత వరకు సమస్య తగ్గుతుంది అంటున్నాయి అద్యాయినాలు. ఎర్రని కండి పప్పు, సోయాబీన్స్, భటానీలు, ఎస్ట్రోజిన్ వుంటుంది. అలాగే ముదురు రంగు చాక్లేట్లు, వేరు సెనగలు, మాంసం, పీతలు వంటి వాటిలో జంక్ సమృద్దిగా వుంటుంది. ఆలివ్ నూనె, ఒమేగా-3 ఫ్యాటి ఆసిడ్స్ అందె చేపలు, పాల ఉత్పత్తులు, ఆకు పచ్చని కూరగాయలు, పాలకూర, మెంతి , క్యాబెజీ వంటివి ఆహారంలో ఎదో రూపంలో ఎదో రూపంలో తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యతకు అడ్డు కట్ట వేయిచ్చు. తృణ ధన్యాలన్ని కలిసిన పిండి తో సాయంత్రపు ఆహారాన్ని సిద్దం చేసుకో వచ్చు. ఇది తేలికగా అరుగుతుందివీటి తో పాటు ఉదయపు వేళ నడక కూడా చాలా ఉపయోగ పడుతుంది.మందుల తో కాకుండా ఆహారం తో నెమ్మదిగా స్వాంతనతో వుండండి అని చెపుతున్నాయి అధ్యాయినాలు.
Categories
Wahrevaa

ఆకు పచ్చని కాయగూరలతో ఒకింత స్వాంతన

Leave a comment