క్రియేటివిటీ అన్న పదం జీవితాల్లో ముఖ్య భాగమై కూర్చుంది. ప్రతి వస్తువులో ఒక కొత్తదనం, సమ్ ధింగ్ స్పెషల్ ఎదో వుండాలి. చివరకు టేబుల్ మాట్స్ తో సహా. ప్లాస్టిక్ టేబుల్ మేట్ వేసేసి డైనింగ్ టేబుల్ పడిపోకుండా ఎదో పెట్టే రోజులు వెళ్ళిపోయాయి. కళ్ళు చెదిరిపోతాయి. ఆశ్చర్యంతో విచ్చుకుంటాయి. పువ్వుల్లాంటి, అకుల్లాంటి అచ్చమైన గడ్డిలాంటి, మెరిసే చుక్కల్లాంటి, ఎన్నెన్నో ఆకారాల్లో టేబుల్ మాట్స్ పైగా కొన్నయితే చాకులు, ఫోర్క్ లు స్పూన్లు పెట్టుకునే సౌకర్యం వుండే మాట్స్ టేబుల్ కే అందం తెచ్చే అందమైన పచ్చని ఆకులూ తీగలు, ఇంటి చుట్టూ ఇంట్లో కూడా పచ్చదనం కావాలంటే పలకరించండి. ఈ మోడ్రన్ టేబుల్ మాట్స్ ని అతిధులు తప్పకుండా ఆశ్చర్య పోతారు.
Categories
WhatsApp

ఆకులూ, పూలూ కాదు టేబుల్ మ్యాట్స్

Leave a comment