ఆహార పదార్ధాలు పెద్ద మంటపై ఉడికించే కన్నా,చిన్న మంటపైన నెమ్మదిగా వండితే పోషకాలు నశించకుండా ఉంటాయంటున్నారు ఎక్సపర్ట్స్. పెద్ద మంటపై ఉడికితే ఆహారంలో కొన్ని హానికరమైన పదార్ధాలు తయారవుతాయి గిన్నెపై మూతపెట్టటం,ఆవిరిపైనా ఆహారాన్ని వండటం మంచిది. కూరలు ఉడకనిచ్చే నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని సూప్ లో పోయటం,లేదా సాంబారు రసం మొదలైన వాటిలో ఉపయోగించటం చేయాలి రకరకాల దినుసులు చేర్చి వండే వంటల్లో అవి నెమ్మదిగా సన్నని మంటపైన ఉడికితే ఆ సుగంధద్రవ్యాలలో ఉండే ఔషధ గుణాలన్నీ ఆ పదార్ధంలోకి చేరతాయి.

Leave a comment