సినిమా రంగంలో నాకు సంబంధమే లేదా అయినా చిన్న తనం నుంచి ఆట పాటల్లో డాన్స్ ల్లో ముందుండే దాన్నీ నాట్యం నా మెయిన్ హాబి అంటోంది నివేదా థామస్ .చెన్నైలో మౌంట్ ఫ్పోర్ట్స్ స్కూల్లో చదువు తున్నప్పుడు. పిల్లల ఫెస్టివల్ కు వచ్చిన తమిళ నటి ఇంద్రజిత్ నన్ను చూశారు. నా వయసున్న పాప కోసం ఆమెకు తెలిసిన ప్రోడ్యుసర్స్ వెతుకుతున్నారు. ఆమె నన్ను గురించి వారికి చెప్పారు. అలా 2002లో బాల నటిగా మళయాళ సినిమా లోకి వచ్చాను. కేరళ ప్రభుత్వం నుంచి బాలానటిగా అవార్డు తీసుకొన్నాను. ఇక తరువాత తెలుగు జంటిల్ మెన్ సినిమాలో నాకేరీర్ ఇక దారిలో పడింది అంటోంది నివేదా థామస్.

Leave a comment