Categories
ఇక వేసవి రాబోతుంది జుట్టు కాస్త మెడ పై జారిన చిరాకుగా ఉంటుంది ఎలాగు కాటాన్ కట్టుకునే సీజన్ కనుక చక్కని కాటన్ చీరలు ఫ్యాషన్ గా కనిపించాలటే వాటికి కాలర్ బ్లౌజ్ కాంబినేషన్ వాడుకొండి అంటున్నరు స్టయిలిస్టులు. కొట్ స్టయిల్ నెక్ బ్లౌజ్ గా పిలిచే ఈ కాలర్ లాంగ్ కుర్తిలకు కూడ చక్కగా సూట్ అవుతుంది.ఈ కొట్ స్టయిల్ కాలర్ బ్లౌజ్ వేసుకుంటే మెడని పట్టి ఉంచే హారం అయిన పోడవాటి హారం అయిన బాగుంటుంది. ఈ డ్రస్ కి చక్కని మూడి బాగుంటుంది. పట్టు,ఫ్యాన్సీ చీరలు అయితే ఈ నెక్ స్టయిల్ బ్లౌజ్ కు చక్కని డిజైన్ తో చిన్న ముత్యాల రాళ్ళు అలంకరణగా ఉంటె అది వేంటనే పండగ వేడుకుల్లో హైలెట్ గా కనిపిస్తుంది.ఈ నెక్ బ్లౌజ్ స్టయిల్ ఎప్పుడో డెబ్బై ఏళ్ళనాటి ఫ్యాషన్.