ఆహారంలో ఉప్పు తగ్గించేందుకు ప్రయత్నిస్తారు కానీ బీపీ అదుపులో ఉంచే ఆహారం గురించి ఆలోచించరు అంటున్నారు అధ్యయనకారులు. రక్త పోటు తో బాధపడే వారికి అలసందలు మంచి మందుగా ఉయోగపడతాయి అంటారు. వీటిని ఉడికించి చేసే ఆహారపదార్థాలు తీసుకోంటే రక్త పోటు అదుపులో ఉంటుందని చెపుతున్నారు. వీటిలో ఉండే కాల్షియం,మెగ్నిషియం పొటాషియం వంటి పోషకాలతు రక్త పోటు అదుపులో ఉంచుతుందని చెపుతున్నారు. ఇది ఇప్పటికికిప్పుడు ప్రాణాంతకం కాక పోయినా దీర్ఘకాలంలో ఇబ్బంది పెట్టే అనారోగ్యంగా గుర్తించామంటున్నారు.

Leave a comment