యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే బీట్ రూట్ జ్యూస్ తో శక్తి ఉత్సాహం వస్తుంది.అంటున్నారు డాక్టర్లు ఈ జ్యూస్ కోసం బీట్ రూట్ క్యారెట్ గుప్పెడు కొత్తిమీర సగం కప్పు దానిమ్మ గింజలు, కరివేపాకు, పుదీనా ఆకులు, అల్లం ముక్క, నిమ్మకాయ తీసుకోవాలి వీటన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చెయ్యాలి వడపోసి నిమ్మరసం పిండితే జ్యూస్ తయారైనట్లే.ఈ డ్రింక్ లోని ఫైటో న్యూట్రియంట్స్ జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రీ రాడికల్స్ తొలగించి చర్మాన్ని యవ్వనంతో ఉంచుతుంది.ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతోంది దాంతో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

Leave a comment