సినిమాల్లోకి రాకపోతే చార్టెడ్ అకౌంటెంట్ అయ్యేదాన్ని మనస్సినక్కరే సినిమా తర్వాత వరుస ఆఫర్లతో ఇదే సినిమాలకు బుక్కయ్యాను.  ఇక కథానాయక ప్రాధాన్యత చిత్రాలు వచ్చాక నేను నటిని అయినందుకు విచారించవలసిన అవసరం లేకుండా పోయింది అంటోంది నయనతార. అదృష్టం కలిసి వచ్చింది కనుకనే ఇంత వరకు వచ్చాననుకుంటున్నాను. మొదట్లో మొహమాటానికి కదా బాగా లేని సినిమాలు ఒప్పుకున్న కానీ ఇప్పుడు కథ నచ్చితేనే పారితోషకం తక్కువైనా సినిమా చేసేదే అంటోంది నయనతార. ఇప్పుడు అమ్మోరు తల్లి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రశంసలందుకుంటోంది. నయనతో నీకు దిగివచ్చిన దేవతలాగే ఉంది అంటున్నారు అభిమానులు.

Leave a comment