కిర్లోస్కర్ ఆల్ ఉమెన్ యూనిటీ లో కేవలం మహిళలే  ఉంటారు.ఇది గృహవసరాలకు ఉపయోగపడే పంపుల తయారీ సంస్థ.అన్ని విభాగాల్లో ప్రొడక్షన్స్ నుంచి ప్యాకింగ్ వరకు అన్ని చోట్ల మహిళలే ఉంటారు. నెలకు ఐదు లక్షల యూనిట్లని అవలీలగా తయారుచేస్తారు అంటే ఒక పంపు తయారీకి పట్టే సమయం 17 సెకండ్లు మొత్తం 204 మంది మహిళలు దయచేసి యూనిటీలు 17 రకాల పంపులు తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం 132 కోట్ల విలువైన ఉత్పత్తులు ఇక్కడ జరుగుతాయి. ఈ యూనిట్ తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలోని కనయూరు లో ఉంది.

Leave a comment