అల్లం బావుంటుంది. వంటల్లో, టీ లో దాన్ని ఒక మసాలా ద్రవంలా వాడతాం కానీ ఇందులో వుండే ఆయుర్వేద గుణాలు ఎన్నో అనారోగ్యాలకు మంచి ఔషదం. ఆర్దరిటీస్ తో బాధ పడే వాళ్ళకి అల్లం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల ఉపసమనం కలుగుతుందని పరిశోధకులు చెప్పుతున్నారు. అల్లం రసాన్ని కానీ శొంటి పొడిని కానీ నూనె లో కలిపి మర్దనా చేస్తే మోకాళ్ళ నొప్పులు, వంటి నోపులు తగ్గిపోతాయి. అల్లం లోని జంజిరాల్స్ పోగల్స్ అనే పదార్దాలు జీవక్రియ వేగం పెంచడం తో పాటు అనేక వ్యాధులను నివారిస్తాయి.

Leave a comment