ఇవ్వల్టి రోజుల్లో ఆరోగ్యం పట్ల అందరికీ శ్రద్దే. తాజా పరిశోధనలో మహిళలు ఆరోగ్యవంతమైన స్నాక్స్ తినేందుకు ఇష్టపడుతున్నారని ముఖ్యంగా ఆల్మండ్స్ ,తాజా పండ్లు మాత్రమే వీళ్ళు స్నాక్స్ గా తింటున్నారని తేలింది. ఇరవై నుంచి నలభై ఏళ్ళ లోపు 3 వేల మంది మహిళలపై చేసిన పరిశోధనలో సహాజసిద్ధమైన ,ఆరోగ్యవంతమైన ఆహారం ఇష్టపడుతున్నారని ,ఎక్కువ మంది మహిళలు తమ బ్యాగ్స్ లో ఆల్మండ్స్ ,కొన్ని నట్స్ మాత్రమే వెంట తీసుకువెళుతున్నారని ఇది గొప్ప ఆరోగ్యవంతమైన మార్పుగా పరిశోధకులు చెపుతున్నారు.

Leave a comment