ఆలివ్ ఆయిల్ కూరలు సలాడ్స్ లో వాడటం వల్ల ఎనెన్నో అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతోంది అంటున్నారు పరిశోధకులు . ఆలివ్ ఆయిల్ ,అందులోనూ ఎక్స్ ట్రా వర్జిన్ ఆయిల్ లోని మోనో అన్ శాచ్యు రెటిక్ ఆమ్లాలు ఆహ్లాదకరమైన కొవ్వుల్ని పెంచి హానికర కొలెస్ట్రాల్ లు తగ్గించి హుద్రోగాల నివారణకు తోడ్పడతాయిని గతంలో పరిశోధకులు కనిపెట్టారు . ఈనూనె నాదీ సంబంధ రుగ్మతల్ని ముఖ్యంగా అల్జీమడ్స్ ని అడ్డుకొంతుందని ఇటీవలి తాజా పరిశోధనలు చెపుతున్నాయి . ఇందుకోసం చేసిన పరిశోధనల్లో శక్తివంతమైన వని  ఆక్సిడెంట్లు వయసుతో పాటు వచ్చే మతిమరపు పోగట్టగలవని తేలింది .

Leave a comment