మధ్య ప్రదేశ్ లో వుండే కాంటర్ అత్యంత సుందరమైన ప్రాంతాల్లో ఒక్కటి. నర్మదా నదీ ప్రవాహ ప్రాంతంలోని సుందర ప్రదేశాల్లో  ఇది ఒక్కటి. ఒకప్పటి అయోధ్య  సమాధ్యంలో భాగం. ఇక్కడ ఎన్నో దేవాలయాలు వున్నాయి. అందులో యంత్రా మందిరం మీద వున్న శిల్పాలు ఎంతో అందమైనవో ఎంత జీవకళ ఉట్టి పడేలా చేసారో మాటల్లో చెప్పడం అసాధ్యం. నాలుగు తలలు , నాలుగు దిక్కులకు ఉండేలా కనబడే శిల్పం శిఖరాగ్రంలో వుంటే కిందకి మెట్లలాగా వుండే గోపురంలో ప్రతి మెట్టు పైన అందమైన శిల్పాలు. తప్పక చూడ దాగిన సుందరమైన ప్రదేశం ఇది. ఇమేజ్స్ చూడొచ్చు.

Leave a comment