Categories
ఏ సీజన్ లో అయినా నిమ్మకాయలు దొరుకుతాయి. ఇప్పుడిక విరివిగ దొరికే రోజులివి. నిమ్మకాయల్లో విటమిన్ -సి పీచు పదార్ధాలు ఇతర పోషకాలు ఎన్నో ఉంటాయి. గుండె ఆరోగ్యానికి బరువు నియంత్రణకు జీర్ణకోశ ఆరోగ్యానికి నిమ్మ మేలు చేస్తుంది. ఓ నిమ్మకాయలో 30 మిల్లీగ్రాముల విటమిన్ -సి ఉంటుంది. ఇది మనిషికి రోజుకు అవసరం అయ్యే విటమిన్ -సి లో సాగనికి పైన నిమ్మలోని హెస్పిరెడిన్ డయోస్కిన్ లు కొలస్ట్రాల్ తగ్గించటంలో ఉపయోగ పడుతాయి అరకప్పు నిమ్మరసం రోజు తీసుకొంటే కిడ్నీ లో ఉన్నరాళ్ళు కరిగిపోతాయని కొత్తగా రాళ్ళు వచ్చే ఆస్కారం ఉండదని అధ్యయనాల్లో తేలింది.