ఇందిరా బైరికర్ తీసిన ‘ది సెకండ్ విండ్’  సినిమాలో నటించిన మయూర శివల్కర్ జీవితం ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన కథ 30 ఏళ్ల వయసులో ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది.వైద్యం పూర్తయ్యాక ఆ అనారోగ్యాన్ని మర్చిపోయి అథ్లెట్ గా గుర్తింపు పొందింది.ఆమె ఆశావాదానికి నిలువెత్తు ప్రతీక బైకింగ్ లోను ఆమె ఎక్స్ పర్టే స్విమ్మింగ్ నేర్చుకుని తొలి స్వీ స్విమ్ ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆమె సొంత ఊరు కర్ణాటక లోని బెల్గామ్.

Leave a comment