వయసుదే ముంది ఆదో సంఖ్య మాత్రమే అన్నాట్లు అనిపిస్తుంది . ఇంగ్లాండ్ కు చెందిన రూత్ ఫ్లవర్స్ గురించి చదివితే ఆమె ఇంగ్లాండ్ లో పేమస్ డి జె . ఆవిడ మిక్స్ చేసిన పాటలు యువతను ఉర్రుతలూగించేవి . 68ఏళ్ళు వచ్చాక డి జె క్లబ్బులు చేరి మమ్మి రాక్ పేరుతో ఒక డి జె రాక్ బ్రాండ్ పెట్టి డి జె సిస్టమ్ ని ఒక మోత మోగించింది . వృద్దాప్యం శరీరానికే కానీ మనసుకి కాదని నిరూపించింది . సంకల్పం ఉండాలే కానీ వయసు దేముంది ఏమైనా చేయచ్చు . లేటు వయసులోని రూత్ లాగా డి జె కూడా అయిపోవచ్చు .

Leave a comment