అందాల తార మార్లిన్ మన్రో 1962 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్.ఎఫ్ కెనడీ పుట్టిన రోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే మిస్టర్ ప్రెసిడెంట్ అనే చక్కని పాట పాడిందట. ఆ పాట పాడినప్పుడు మన్రో వేసుకున్న గౌను లాస్ ఏంజెల్స్ లో వేలం వేస్తే 4.8 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 32 కోట్ల చెల్లించి ది రిప్లిస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అనే మ్యూజియం కొనుక్కొందిట. మన్రో తల వెంట్రుకలు  8 వేల  డాలర్లకు వేలం వేశారు. మన్రో  ఆనాడు పాడిన పాట  ఎంత మంది ఆనందించారో తెలియదు కాని ఒక్క గౌను ఖరీదు ఇన్ని కోట్లు పలికి ఇది రికార్డు సృష్టించింది.

Leave a comment