నీహారికా,

ఇవాల్టి ఆధునిక మహిళను సూపర్ ఉమెన్ అని ఫ్యాన్సీగా పిలుస్తారు కానీ నిజానికి ఆదామెకు వరిస్తుంది. కొన్ని పరిధుల్లో ఆమె వంగి వుండదు కనుక, స్వేచ్చా ప్రవర్తనతో వుంటుంది కనుక ఆమెను అలాగే యాక్సెప్ట్ చేసేందుకు మింగుడు పడక ఆమె ప్రతి పనిని సమీక్షిస్తూ విమర్శిస్తూ వుండటం మనకు కన్పిస్తుంది. అయితే  ఇవ్వాల్టి మహిళలకు ఇవన్నీ పట్టించుకునే సమయం వుండదనుకుంటాను. తన సమర్ధతకు సంశయాలు జోడించారు. వీలైనంత వరకు తన వంతు పాత్ర పోషించడానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఆమెకు ఉత్తమ బ్రాంద ధరించడం తెలుసు. తన లైఫ్ స్టయిల్ లో రాజీపడకుండా నిలబడిపోవడం తెలుసు. తమ భర్తీ ల్లోనే తనకున్న అందమైన జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించగల హక్కు అవకాశం తనకున్నాయని ఆమెకు సంపూర్ణంగా తెలుసు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్న పాత సూత్రం కొత్త తరం మహిళకే వర్తిస్తుంది. ఆమె తన శక్తిని తెలుసుకుని యుక్తిగా తనను తాను తీర్చిదిద్దుకుంటుంది.

Leave a comment