త్రిసూర్ సమీపంలోని ఇరింజల్ కుర్ మహిళా పోలీస్ స్టేషన్ లో సీనియర్ ఆఫీసర్ గా పనిచేసే అపర్ణ లవ్ కుమాన్ ఒక కాన్సర్ భాదిత బాలిక విష్షు కోసం తన పొడవాటి జడ కత్తిరించి ఇచ్చారు . మూడేళ్ళ క్రితం తొలిసారి గా ఆమె జుట్టు దానం చేశారు . ప్రజలకు అధికంగా సాయం చేసే స్థితికాదు నాది . అందుకే కొందరి పిల్లల మొహాల్లో నవ్వూ చూసేందుకు ఈ పనిచేశాను అంతేనన్నారు . ఆమె దారిలో ఆమె ఇద్దరు కుమార్తెలు దేవికా ,గౌరీ కూడా తల్లి వల్లే తమ పొడవాటి జాడలను దానం చేశారు . బాలీవుడ్ నటి అనుష్క శర్మ అపర్ణ పెద్ద మనసుకు స్పందిస్తూ ప్రశంసలు కురిపించారు .

Leave a comment