54 ఏళ్ళ వయసులో తొలి పాప్ గీతాన్ని విడుదల చేశారు మోహిత గులాటి. ఢిల్లీ తాజ్ హోటల్ గ్రూప్ మార్కెటింగ్ విభాగంలోనూ, కొలంబస్ కంపెనీ లో బిజినెస్ డెవలప్ మేనేజర్ గా వండర్ లిస్ట్ కార్పొరేట్ డైరెక్టర్ గా బ్రాడ్ విజన్ లో వైస్ ప్రెసిడెంట్ గా అనేక ఉద్యోగాల తర్వాత ఆమె తన చిన్ననాటి అభిరుచి కి  సమయం ఇచ్చారు. ‘దట్ వన్ ఎమోషన్’ అన్న పాట ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో యూట్యూబ్ ఇన్‌స్టా లో విడుదల అయింది. 30 ఏళ్ల కార్పొరేట్ కెరియర్ తర్వాత తనలోని సంగీతానికి ఒక రూపం ఇవ్వడం తనకు ఎంతో సంతోషం కలిగింది అంటారు మోహిత గులాటి.

Leave a comment