రోడ్డు టాస్క్ ఫోర్స్ కమాండర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కర్నల్ పోనుంగ్ డోమింగ్ దేశ రక్షణ లో సేవా మెడల్ అందుకున్నారు. సముద్ర మట్టానికి 19400 అడుగుల ఎత్తులో సరిహద్దు రేఖ పొడవునా రహదారి నిర్మాణాన్ని చేపట్టారు. అత్యంత ఎత్తైన ప్రాంతంలో సరిహద్దు రహదారుల లో ఔట్ పోస్ట్  కమాండ్ చేసిన తొలి భారతీయ మహిళ అధికారిని పోనుంగ్ డోమింగ్. ఈ సంవత్సరం రాష్ట్రపతి చేతుల మీదుగా ఆమె సేవా మెడల్ అందుకున్నారు.

Leave a comment