విశాఖ పట్టణానికి చెందిన అమేయ లగుడు ప్రధాన మంత్రి బాల పురస్కార్‌ అందుకొన్నాది. ఆరేళ్ళ వయస్సులో విశాఖ పట్నం కళా భారతి ఆడిటోరియంలో రెండు గంటల నలభై ఐదు నిముషాల పాటు నిర్విరామంగా నృత్య ప్రదర్శన ఇచ్చింది అమేయ. ఈ ప్రదర్శనతో ఒకేసారి తొమ్మిది రికార్డులు నమోదయ్యాయి. ఇందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా ఉంది. అమేయ ఇప్పుడు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇప్పటి వరకు దేశ విదేశాల్లో వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది.

Leave a comment