గద్వాల్ చీరె ఇప్పుడు అమెజాన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్ లోకి వచ్చింది. చేనేత జౌళి శాఖ సహాయంలో అమెజాన్ ప్రతినిధులు గద్వాల్ స్థానిక వీవర్స్ తో సమావేశం అయ్యారు. గద్వాల పట్టు చీరెను అమెజాన్ లో విక్రయిస్తే 8శాతం కమిషన్ చాలన్నారు. ఇప్పటికే ఆన్ లైన్ లో గద్వాల్ పట్టుచీరెల అమ్మకాలు జోరుగా ఉన్నా తరువాత అమెజాన్ ముందుకు రావటంలో జోగుళాంబ గద్వాల్ కేంద్రం గద్వాల్ తో పాటు రాజోలి ,మాచర్ల ,అలంపూర్ చీరెలను నేసే కళాకారులకు ప్రతిభ అంతర్జాతీయ విపణికి ఎక్కినట్లే..

Leave a comment