ఈ మధ్య కాలంలో గ్రీక్ దేశపు ఆమ్లెట్ సలాడ్ ను ఇండియన్ షెఫ్స్  కుడా ఈజీగా అందించేస్తున్నారు. ఇది చాలా తేలిక పోషకాల మాయం కుడా. చదువుకుని ఆడుకునే పిల్లాల్కు ఇది మంచి స్పెషల్ ఫుడ్ కుడా పెద్ద కష్టం ఏమీ కాదు అన్ని రకాల కూరగాయాలు చక్కని రుచితో వుండే పండ్లు కుడా సన్నగా తరిగేసి ఆమ్లెట్ పైన చల్లేస్తారు. రుచిగా బాగుంటుంది. తియ్యగా కరంగా వుండే ఈ ఆమ్లెట్ ఒక పుట భోజనంతో సమానం తేలిగా అయిపోతుంది, అరిగిపోతుంది కనుక బాక్స్ లో లంచ్ గా తెచ్చుకోవచ్చు.

Leave a comment