అమ్మా  కడుపులో వుండే బుజ్జి పాపాయికి ఆవలిమ్చడం వచ్చు అంటున్నారు పరిశోధకులు, పొట్టలో హాయిగా పెరుగుతూ అమ్మా తినే ఆహారం అందుకుంటుందని తెలుసు, కానీ పాపాయి ఆవులిస్తుందా? అంటే ఆశ్చర్యంగానే వుంటుంది. 24 వారాల వయస్సు వుండగా, అంటే ఆరు నెలల పిండ దశలో ఉండగానే గర్భస్త శిశువు ఆవలించ గలదట. బిడ్డ ఎదుగుదల క్రమంలో మెదడు వికసిస్తుందిట. పాపాయి జ్ఞానం సంపాదించేందుకు ఆయత్తీ మాయమౌతుందన్నమాట. ఈ వయస్సులో నే కడుపు లోపలి ఆరు నెలల బిడ్డ నోరు తెరిచి ఆవులించేస్తుందని పరిశోధకులు కనుగొన్నారు.

Leave a comment