కాబోయే తల్లుల కోసం క్రియేట్ చేశారు బేబీ బంప్ ప్రెగ్నేన్సీ ప్రో యాప్ . ఈ యాప్ తో కడుపుతో ఉన్నవారి కోసం అనేక సహాయాలు దోరుకుతాయి.  పుట్టబోయే బిడ్డకు పెట్టలనుకునే పేర్లు , వాళ్లకు అవసరమైన వస్తువులు , పిల్లల విషయంలో తల్లి అనుసరించి తాను తీసుకోవలసిన అనేక జాగ్రత్తలు ఇందులో పొందుపరచారు. ఇందులో అనేక గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. సభ్యులందరు గర్భిణులు, పిల్లలున్నవాళ్లు అందరి అభిప్రాయాలు , సూచనలు షేరు చేసుకోవచ్చు . తీసుకొనే ఫోటోలు గర్భిణిగా ఉన్నప్పటి నుంచి శరీరంలో జరిగే మార్పులు ఈ యాప్ లో అప్ డేట్స్ పెట్టుకోనే వీలుంటుంది.

Leave a comment