సోషల్ మీడియా ఉపయోగం విషయంలో అధ్యాయనాలు జరుగుతున్నాయి. అతిగా ఉపయోగించేది అమ్మాయిలే అని ఈ కారణం తోనే అమ్మాయిల్లో డిప్రెషన్ పెరుగుతుందని ఒక తాజా అద్యాయనం చెభుతుంది. ఐదు గంటలు రోజు సోషల్ మీడియాలో సమయం కేటాయిస్తే డిప్రెషన్ ఖాయం. అమ్మాయిల్లో 25 శాతం అబ్బాయిల్లో 21శాతం డిప్రెషన్ కి గురవుతున్నారు. ఈ సోషల్ మీడియా వాడకంలో నిద్ర తగ్గడం ఇతరులతో పోల్చుకోవడం పెరగ్డం తమ పైన తమకు నమ్మకం తగ్గిపోవడం వల్లే ఈ డిరెషన్ చోటు చేసుకుంటుంది. అతి విశ్వాసం తగ్గడానికి డిప్రెషన్ పెరగడానికి కూడా సంబంధం ఉంది అని తేల్చాయి అధ్యాయనాలు.

Leave a comment