లండన్ లోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్ననటాషా అనే యువతి 'ది బిగ్ హాగ్ ఫౌండేషన్' పేరు తో ఒక స్వచ్చంద సంస్థను స్థాపించింది. విలాస వంతమైన జీవనానికి కారు, బంగ్లాలు తెలిసిన నటాషా పుట్టిన ఊరు కోయంబత్తూరు. లండన్ నుంచి తల్లి దండ్రులను చూసేందుకు వచ్చిన నటాషా స్నేహితులు పని చేస్తున్న ఒక అనధాశ్రమమం చూసింది. అక్కడ పిల్లల దుర్భర పరిస్తితి చూసి ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి. ఆ పారిసరాలు, వసటి గృహం శుబ్రంగా లేవు. నీళ్ళు పదిహేను రోజులకోసారి వస్తాయి. ఒక్క ట్యాంక్ నీళ్ళని ౩౦ మంది పిల్లలు 15 రోజుల పాటు వాడుకోవాలి. పైగా అక్కడంతా పాములు తిరుగుతున్నాయి. లండన్ వెళ్ళిన నటాషా ఈ పిల్లల గురించే ఆలోచించింది. సహృదయులు విదేశాలలో ముందుకొచ్చారు. మళ్ళి లండన్ నుంచి కోయంబత్తుర్ కి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని ది బిగ్ హాగ్ ఫౌండేషన్ స్థాపించి , ౩౦ మంది పిల్లల కోసం , సకల సౌఖ్యాలు ఏర్పాటు చేసింది. లండన్ లో సైకాలజీ చదివిన ఇప్పుడు కోయంబత్తూర్ లో స్థిరపడి ఫౌండేషన్ విజయ వంతంగా నడిపిస్తుంది.
Categories
Gagana

అనాధ పిల్లల కోసం లండన్ నుంచి

లండన్ లోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుకున్ననటాషా అనే యువతి ‘ది బిగ్ హాగ్ ఫౌండేషన్’ పేరు తో ఒక స్వచ్చంద సంస్థను స్థాపించింది. విలాస వంతమైన జీవనానికి కారు, బంగ్లాలు తెలిసిన నటాషా పుట్టిన ఊరు కోయంబత్తూరు. లండన్ నుంచి తల్లి దండ్రులను చూసేందుకు వచ్చిన నటాషా స్నేహితులు పని చేస్తున్న ఒక అనధాశ్రమమం చూసింది. అక్కడ పిల్లల దుర్భర పరిస్తితి చూసి ఆమెకు కన్నీళ్ళు వచ్చాయి. ఆ పారిసరాలు, వసటి గృహం శుబ్రంగా లేవు. నీళ్ళు పదిహేను రోజులకోసారి వస్తాయి. ఒక్క ట్యాంక్ నీళ్ళని ౩౦ మంది పిల్లలు 15 రోజుల పాటు వాడుకోవాలి. పైగా అక్కడంతా పాములు తిరుగుతున్నాయి. లండన్ వెళ్ళిన నటాషా ఈ పిల్లల గురించే ఆలోచించింది. సహృదయులు విదేశాలలో ముందుకొచ్చారు. మళ్ళి లండన్ నుంచి కోయంబత్తుర్ కి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని ది బిగ్ హాగ్ ఫౌండేషన్ స్థాపించి , ౩౦ మంది పిల్లల కోసం , సకల సౌఖ్యాలు ఏర్పాటు చేసింది. లండన్ లో సైకాలజీ చదివిన ఇప్పుడు కోయంబత్తూర్ లో స్థిరపడి ఫౌండేషన్ విజయ వంతంగా నడిపిస్తుంది.

Leave a comment