శాస్త్ర సాంకేతిక రంగాలలో స్రీలు ఎప్పుడు ముందున్నారు . మన దేశంలో వైద్య శాస్త్రంలో పట్టా సాధించిన తొలిమహిళా ఆనందబాయి జోషి . మహారాష్ట్రలోని కళ్యాణ్ పట్టణంలో 1865 మర్చి 31 వ తేదీన జన్మించారు ఆనందబాయి జోషి  . తొమ్మిదేళ్ళ వయసులో గోపాల రావు జోషి తో ఆమె వివాహం జరిగింది . భర్త ప్రోత్సాహంలో వైద్య శాస్త్రంలో పట్టభద్రురాలైంది . పెన్సిల్వేనియా మెడికల్ కాలేజ్ నుంచి ఎండి పూర్తి చేసింది . ఆ రోజుల్లో అమెరికా వెళ్లి చదువు కోవటం అంటే ఆమె సాధించిన ఘనత గా చెప్పుకోవచ్చు .

Leave a comment