సరిగ్గా సంవత్సరం క్రితం మా జీవితాల్లోకి సంతోషం వచ్చి చేరింది. ఆ సంతోషం ,ఆ ఆనందం పేరు నిషా అంటోంది సన్నిలియోన్ .గత సంవత్సరం జులైలో సన్ని భర్త డానియల్ కలిసి నిషాకౌర్ ను దత్తత తీసుకోన్నారు. ఇప్పుడు ఆమె మా కుటుంబంలో భాగం.మా ఆనందం అంటు సన్ని లియోన్ తన ఫ్యామిలీ ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. సంవత్సరం అయిపోయిందంటే నమ్మకం లేం నీతో జీవితకాల పరిచయం మాకు మా హార్ట్ సోల్ లో నువ్వోక భాగం. ప్రపంచంలోనే బ్యూటిఫుల్ గర్ల్ నువ్వు అంటూ నిషా గురించి చెపుతోంది సన్ని. ఎంత మంచి పని ఇది.

Leave a comment