ఇంట్లో పెంపుడు కుక్కలున్నాయా? అయితే దీర్ఘ కాలం బతుకుతారు అంటున్నాయి అద్యాయినాలు. స్వీడన్ లో జరిగిన ఈ పరిశోధనలో 2001 నుంచి  ఇప్పటి వరకు 34 లక్షల మంది పై పరిశోధన చేసి పెంపుడు కుక్కలున్నావారికి, లేని వారికే గుండె సంబందిత సమస్యల గురించి పరిశీలించారు. ఒంటరిగా వున్నా సరే తోడుగా పెంపుడు కుక్క వుంటే వారిలో గుండె జబ్బుల సమస్య చాలా తక్కువగా ఉన్నట్లు అద్యాయినంలో తేలింది. ఆకస్మిక మరణాలు కుడా ఎక్కువగా నమోదు కాలేదనీ అద్యాయినాలు చెప్పుతున్నాయి.

Leave a comment