ఆరోగ్యవంతమైన చిగుర్లు శరీర ఆరోగ్యాన్ని సూచిస్తాయి. చిగుర్ల వాపు రక్తం కారడం అనేది అనారోగ్య సూచన అంటున్నారు డాక్టర్లు.ఈ చిగుర్ల అనారోగ్యానికి విటమిన్ సీ లోపం.గర్భధారణ తర్వాత మహిళల్లో కలిగే హర్మోనల్ సమస్యలు డయాబెటిక్ గుర్తించలేకపోవడం రక్తహీనత ప్రధానం కావచ్చు. దీన్ని అసలు నిర్లక్షం చేయోద్దు అంటున్నారు డాక్టర్లు. మెత్తని టూత్ బ్రష్ వాడాలి. బ్రెష్ కదలిక కూడ ఎంతో మృదువుగా ఉండాలి.వైద్యులు సాధారణంగా విటమిన్ సీ వాడకం గురించి చెభుతారు.డెంటిస్టులు బాలెన్స్ డ్ డైట్ సూచిస్తారు. సమస్య పూర్తిగా మాయం అయ్యే వరకు వైద్యం మానవద్దంటున్నారు డాక్టర్లు.

Leave a comment