నిద్ర సరిగ్గా పోక పోయారో అది నెమ్మదిగా జన్యు క్రమాన్ని దెబ్బతీస్తుంది అంటోంది ఒక పరిశోధన. రాత్రి వేళ పని చేస్తూ ఎక్కువ సేపు నిద్రపోని వాళ్ళలో డిఎన్ఎ దెబ్బతినటం గుర్తించారు. దీనివల్ల కాన్సర్లు ,నాడీ సంబంధిత లోపాలు,జీవక్రియ లోపాలు తలెత్తే అవకాశం ఉందని పరిశోధనలు తేల్చాయి. జీవ గడియారం దెబ్బతింటే ఆ ప్రభావం జన్యులపైన పడుతోందని దాని వల్ల వచ్చే అనారోగ్య సమస్యలకు అంతే ఉండదని గుర్తించారు. నిద్ర తక్కువగా పోయో వాళ్ళు కాస్త శ్రద్దగా మెదడుకు విశ్రాంతి ఇచ్చేంత నిద్రపోవాలని సూచిస్తున్నారు.

Leave a comment