కరివేపాకు పొడి నచ్చుతుందా? పోనీ కూరల్లో, ఉప్మాలో, కనిపించే కరివేపాకును ఇష్టంగా తింటారా, తీసి పక్కన పెడతార? ఈ ప్రశ్నలు పిల్లలకు వేస్తె ఖచ్చితంగా, మాకు నచ్చదు, పారేస్తాం అంటారు. కానీ ఐరన్, ఫోలిక్ ఆసిడ్, సమృద్ధిగా వుండే కరివేపాకు ఆరోగ్యానికి నతో మేలు చేస్తుంది అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా పిల్లల ఆహారంలో దీన్ని చేర్చితే జీర్ణ క్రియ సక్రమంగా పిల్లల ఆహారంలో దీన్ని చేర్చితే జీర్ణ క్రియ సక్రమంగా ఉంటుందిట. ఇందులో వుండే పిచు కారణం గా చెక్కర నిల్వలు తగ్గుతాయి. మంచి కోలెస్ట్రోల్ ను పెంచే చెడు కోలెస్త్రోల్ ను తగ్గిస్తుంది. క్యాన్సెర్ చికిత్సలో కీమో తెరఫి కారణంగా ఎదురయ్యే దుష్ఫలితాలు తగ్గాలంటే కరివేపాకులోని హానికర సూక్ష్మజీవుల్ని నివారించే గుణం వల్ల మొటిమలు ఫంగల్ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఇందులో వుండే అనేక పోషకాలు జుట్టుకు మేలు చేస్తాయి.

Leave a comment