న్యూజిలాండ్ తీరంలో ఎన్నో అందమైన రంగు రంగుల గవ్వలు దోరుకుతాయి. ఇవి అదృష్టం తెచ్చే గవ్వలుగా చెప్పుతారు. ఎన్నో రకాల రంగుల తో వెలిగిపోతూ వుండే గవ్వలు, ఆకుపచ్చ, నీలం, వెండి, వంకాయ రంగుల్లో ఒక దానితో ఒకటి కలసి పోయి ఉంటాయి. ఇవి పైకి సాధారణ గావ్వలుగానే ఉంటాయి. పైన వున్న గవ్వలను అరగాదీస్తే లోపలున్న అద్భుతమైన రంగులు బయట పడతాయి. వీటిని ఎన్నో ఆభరణాలుగా తయారు చేస్తారు. వట్టి గావ్వల్లో ఇంతలేసి అందాలు దాక్కుని వుండటం మాత్రం ప్రకృతి చేసే అద్భుతం మాత్రమే.

Leave a comment